పైనాపిల్‌లో అనేక ఆరోగ్య లక్షణాలు దాగి ఉంటాయి.

ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.

పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.

ఇది ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది

 పైనాపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది.

పైనాపిల్ మన శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

పైనాపిల్‌లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.

పైనాపిల్ ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన ఎముకల సాంద్రత పెరుగుతుంది.

పైనాపిల్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

పైనాపిల్‌లోని బొమ్మెలిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.