ఉల్లి వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి.
ఉల్లి అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది.
కీళ్ల ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి.
జుట్టు సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి.
మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.