నోని ఫ్రూట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు!

నోని ఫ్రూట్‌తో ఎన్నో రోగాలు నయమవుతాయి. ఈ పండును ఔషధ గని అంటారు.

నోని పండు.. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఈ పండ్లతో తయారు చేసిన జ్యూస్ రోజూ తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది.

ఈ పండు తినడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ పండ్ల జ్యూస్ చర్మ సమస్యలు దరిచేరవు

ఇందులో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ సి ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

నోని పండ్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు వాపు, ఎరుపు, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.