మాంగోస్టీన్‌ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు

మాంగోస్టీన్ పండుకు పండ్ల రాణిగా పేరుంది. దీనిని దేవతల ఆహారంగానూ ఖ్యాతి గడించింది.

రుచితో ఇది పుల్లగా, తీయగా ఉంటుంది. మ్యాంగోస్టీన్ పండ్లు ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా దొరుకుతుంది.

థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లో మాంగోస్టీన్‌లో పండ్లు సమృద్ధిగా లభిస్తాయి.

మ్యాంగోస్టీన్ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

జలుబు, దగ్గు వంటి సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మ్యాంగోస్టీన్ పండులో విటమిన్ సి ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ పండు మహిళల్లో రుతుస్రావ సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది.