నిమ్మకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

నిమ్మకాయలను ఆహారంలో ఎక్కువగా వాడుతుంటారు.

ఇందులో సీ విటమిన్ ఉంటుంది.

ఇది తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఆహారం జీర్ణం కావటానికి సహాయపడుతాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా దీంతో అరికట్టవచ్చు.

గాయాలు త్వరగా మానటానికి తోడ్పడుతుంది.

నోటిలో దుర్వాసనను నివారించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

ఇలా చాలా రకాలుగా నిమ్మకాయ మేలు చేస్తుంది.