బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలేమిటీ?

బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి.

జీర్ణశక్తి పెరుగుతుంది.

రోజంతా యాక్టివ్, ఎనర్జటిక్‌గా ఉంచుతుంది.

కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.

ఐరన్ అధికంగా ఉండటంతో ఇది రక్త ప్రసరణ సరిగా ఉంచుతుంది.

ఫలితంగా రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుంది.

అనేమియాతో బాధపడేవారికి బెల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది.

చర్మ ఆరోగ్యం కనిపిస్తుంది. బరువును తగ్గిస్తుంది.