పచ్చిమిర్చి తింటే అందంగా తయారవుతామా..?

పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా ఉంటుంది

ఈ రెండు పోషకాలు మన శరీరానికి మేలు చేస్తాయి

చర్మం మెరుపు కోసం పచ్చి మిర్చి సహాయపడుతుంది

మంచి శరీర ఆకృతిని నిర్వహించడానికి సహాయపడుతుంది

ఇది మన శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది

 రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది

జలుబు-దగ్గు సమస్యలకు పచ్చిమిర్చి దివ్యౌషధం