అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉంటాయి.

అందుకే అల్లంను ఏ విధంగానైనా ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు.

అల్లం వంటకాల రుచిని పెంచుతుంది.

టీలో కూడా దీనిని తీసుకుంటారు.

ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.

వ్యాధుల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.