అరటి పండు తింటున్నారా.. అయితే, మీకు ఈ విషయం తెలుసా..?

భారతదేశంలో అరటి ఒక ముఖ్యమైన పండు

దీనిని పచ్చిగా మరియు పండిన పండ్లుగా తినవచ్చు

అరటిపండులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి

రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది

జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది

మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మెదడు‌ను ప్రశాంతంగా ఉంచేందుకు సాయపడుతుంది