దోసకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

వీటిలో 96 శాతం వరకు నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్‌ కె, క్యాల్షియం వంటివి దోసకాయలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

దోసకాయలో నీటి శాతం, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేస్తాయి.

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వీటిని డైట్‌లో భాగంగా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

దోసకాయలో క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి.

దోసకాయలో ఉండే పీచు పదార్థం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కీర దోసకాయ ఒక మంచి ఆహారం.

దోసకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధుమేహం రాకుండా అడ్డుంటాయి.

దోసకాయను తరచుగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

దోసకాయను తరచుగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.