ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
క్యాన్సర్ ను నివారిస్తుంది
కణితుల నివారణలో కీలకంగా పనిచేస్తుంది
జీర్ణక్రియలో సహాయపడుతుంది
రోగ నిరోధక వ్వవస్థ మెరుగవుతుంది
కంటి ఆరోగ్యం మెరుగవుతుంది
మెదడు ఆరోగ్యంగా ఉంటుంది
ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి
శరీరంలో సరైన హడ్రేషన్ స్థాయిలను నిర్వహించుకుటకు మేలు చేస్తుంది