దాల్చిన చెక్కలో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా..?
దీనిలో పీచు, కాల్షియం, ఐరన్, మాంగనీసు ఉంటాయి
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది