ప్రకృతిలో దొరికే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో  ఒకటి బ్లాక్ బెర్రీ.

బ్లాక్ బెర్రీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో సహజసిద్ధమైన ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి

Fill in some text

Fill in some text

బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బ్లాక్ బెర్రీలు సహకరిస్తాయి. గుండెకు అవసరమైన మినరల్స్ బ్లాక్ బెర్రీల్లో ఉంటాయి.

బ్లాక్ బెర్రీస్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Health benefits of Blackberry Fruit

బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ముప్పు తగ్గుతుంది.

బ్లాక్ బెర్రీ పండ్లు తినడం వల్ల క్యాన్సర్ ముప్పు చాలా వరకూ తగ్గుతుంది.

బ్లాక్ బెర్రీల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికంగా గుణాలుంటాయి.

ప్రత్యేకించి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఇవి క్యాన్సర్ ప్రారంభంలో ఎదగకుండా చేస్తాయి.

అంతే  కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్లాక్ బెర్రీ పండ్లలో చాలా ఎక్కువగా ఉంటాయి.

బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల ఎలాంటి  ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.