అవకాడో పండు గురించి చాలామందికి తెలియదు.

అవకాడో పండు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

అవకాడో పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

పేగు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.

నొప్పులను, వాపును తగ్గిస్తుంది.

అధిక బరువును తగ్గింస్తుంది.

కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ నివారణలో కూడా కీలకంగా పనిచేస్తుంది.

గర్భధారణలో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతుంటారు.