అండు కొర్ర‌లతో ఆ రోగాలకు చెక్!

అండు కొర్రల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు అధికంగా ఉన్నాయి.

అండు కొర్ర‌లను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవ‌డంతో జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది.

మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డే త్వరగా బరువు తగ్గవచ్చు.

అండు కొర్రలలో విటమిన్‌ బి-3 ఎక్కువగా లభిస్తుంది.

అండు కొర్రలు షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అండు కొర్రలు.. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.

రక్తహీనత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

అండు కొర్రలు తీసుకోవడంతో ఎముకలు ధృడంగా తయారువుతాయి.