మలైకా అరోరా.. అక్టోబర్ 23న తన 51 ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన ట్రెడీషినల్ లుక్స్‌తో దీపావళి స్టైలింగ్ కోసం ఇన్‌స్పిరేషన్ తీసుకోవచ్చు.

వైట్, క్రీమ్ షిమ్మరింగ్ లెహెంగా

బ్లాక్ కలర్ ప్రిఫర్ చేసేవారు ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్‌తో లెహెంగా ట్రై చేయవచ్చు

పింక్ లెహెంగా, రెడ్ చున్నీ డిఫరెంట్ కాంబినేషన్

బ్లాక్ షిమ్మరింగ్ లెహెంగా కూల్ లుక్ ఇస్తుంది

రెండ్ అండ్ రెడ్ శారీ అయినా లెహెంగా అయినా ఎవర్‌గ్రీన్ కాంబినేషన్

డీప్ నెక్ బ్లౌజులో హెవీ లెహెంగా గ్రాండ్ లుక్ ఇస్తుంది

ట్రీడిషినల్‌గా ఉన్నా మోడర్న్‌గా కనిపించాలంటే ఇలాంటి డ్రెస్ ట్రై చేయాలి

మోడర్న్ డ్రెస్, సిల్వర్ జ్యువలరీ పర్ఫెక్ట్ మ్యాచ్

బ్లాక్ షిమ్మరింగ్ లెహెంగా మాత్రమే కాదు.. బ్లాక్ షిమ్మరింగ్ శారీ కూడా క్లాస్సీ లుక్ ఇస్తుంది