Happy Birthday Udhayanidhi Stalin !

Tooltip

ఉదయనిధి స్టాలిన్‌కు 45వ జన్మదిన శుభాకాంక్షలు

Tooltip

తిమళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్

Tooltip

2009లో కురువి(2008)కి ప్రొడ్యూసర్‌గా సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ

Tooltip

2012లో మొదటి సినిమా "ఓరు కల్ ఓరు కన్నడి"

Tooltip

రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా..ఉదయనిధి స్టాలిన్ సినిమాల్లో పొలిటికల్ మెసెజీలు కనబడవు

Tooltip

2019లో పాలిటిక్స్‌లో ప్రవేశం..చెపుక్ తిరువల్లికెని నుంచి ఎమ్మెల్యేగా గెలుపు

Tooltip

సినిమాల్లో రీల్ స్టార్‌గా,పాలిటిక్స్‌లో రియల్ స్టార్‌గా దూసుకుపోతున్న ఉదయనిధి స్టాలిన్

Tooltip

ఇటీవల రిలీజ్ అయిన ఉదయనిధి స్టాలిన్ "కలగ తలైవన్"(2022) సినిమా సూపర్ హిట్

Tooltip

సొంతంగా "రెడ్ జెయింట్ మూవీస్" ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉన్న ఉదయనిధి స్టాలిన్..