ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎస్ సి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్, సునీల్ .. త్రివిక్రమ్ కాలేజ్ మెట్స్
2002లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్
నువ్వే నువ్వే, అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాలు
అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులు, సైమా అవార్డులు అందుకున్న మాటల మాంత్రికుడు