కోలీవుడ్ నటి సాయి ధన్సికకు 33వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

కన్నడ మూవీ కెంప(2009)తో హీరోయిన్‌గా పరిచయమైన ధన్సిక

రజనీకాంత్ "కబాలి"(2016)తో దేశవ్యాప్తంగా పాపులరిటీ సంపాదించిన సాయి ధన్సిక

2006 నుంచే మూవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్

యోగాను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్న ధన్సిక

సినీ ఇండస్ట్రీలోకి రాకపోతే అథ్లెట్ కావాలనుకున్న ధన్సిక..

స్కూల్, కాలేజ్ అథ్లెట్ కాంపిటీషన్స్‌లో 15కు పైగా మెడల్స్, కప్స్ గెలుచుకొంది సాయి ధన్సిక

సాయిధన్సిక "పెరన్‌మయి(2009)" సినిమా కోలీవుడ్‌లో ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్

రీసెంట్‌గా కామెడీ రొమాంటిక్ త్రిల్లర్ "షికారు (2022)" సినిమాతో అలరించిన ధన్సిక

సాయి ధన్సిక ఫేవరెట్ సినిమాలు పారంజిత్ దర్శకత్వం వహించిన "మద్రాస్, అట్టకత్తి"