35 ఏళ్లు పూర్తి చేసుకున్న నేహా శర్మకు జన్మదిన శుభాకాంక్షలు
రామ్‌చరణ్ "చిరుత" సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ
నేహ శర్మ తండ్రి బిహార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అజిత్ శర్మ
ఇమ్రాన్ హశ్మి "క్రూక్"(2010)తో బాలీవుడ్లో అడుగుపెట్టింది రామ్‌చరణ్ హీరోయిన్
సోదరి ఐషా శర్మ కూడా నటి.. బాలీవుడ్ "సత్యమేవ జయతే"(2018) తొలి సినిమా
చైనీస్ మూవీ "జువాన్ జాంగ్"(2016)లోనూ నటించింది నేహా శర్మ
ఎక్కువ సినిమాలు బాలీవుడ్లో చేసింది నేహా శర్మ
చిన్న వయసులో ఆస్తమాతో సతమతమైంది నేహా శర్మ
ఫిలిమ్ కెరీర్లో 20కు పైగా సినిమాల్లో హీరోయిన్గా మెరిసింది నేహా
క్లాసికల్ డ్యాన్స్ కతక్, వెస్టర్న్ హిప్హాప్, మెరెంగ్యు, జైవ్, జాజ్, సల్సా లాంటి డ్యాన్స్‌లో లండన్‌లో నేర్చుకొంది నేహా శర్మ