38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు
1984 నవంబర్ 18న బెంగళూరులో పుట్టారు నయనతార
మనస్సినక్కరే (2003) మళయాలం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ
20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని నిర్మాత స్థాయికి ఎదిగిన నయన్
75కు పైగా సినిమాల్లో నటించిన నయనతార
చైన్నై ఎక్స్‌ప్రెస్ (2013)లో షారుక్‌ఖాన్‌తో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిన నయనతార
క్రిస్టియన్‌గా జన్మించినప్పటికీ శ్రీ రామ రాజ్యంలో సీత పాత్రలో ఒదిగిపోయి నటించిన నయన్
విక్టరీ వెంకటేశ్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన నయనతార
సినిమాల్లో రాకుంటే చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న నయనతార
2011, చెన్నై ఆర్యసమాజ్‌లో క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారిన నయనతార.