1946 డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానాలో జన్మించారు
ట్రినిటీ కాలేజ్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు
1968లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వివాహం
1983లో ఇండియన్ సిటిజన్షిప్
రాజీవ్ గాంధీ మరణం తరువాత ప్రధాని పదవి ఇచ్చినా.. సునాయాసంగా తిరస్కరించారు
1998లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయి క్రియాశీల రాజకీయాల్లోకి..
సోనియా గాంధీ సారధ్యంలో రెండు సార్లు లోక్సభ ఎన్నికల్లో జయకేతనం
2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రిటైర్
సోనియా గాంధీ అసలు పేరు "ఆంటోనియా ఎవిగె అల్బినా మైనో"
2013 ఫోర్బ్స్.. శక్తివంతమైన మహిళల జాబితాలో 3వ స్థానంలో సోనియా గాంధీ