ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డైరెక్టర్ అంటే హను రాఘవపూడి అని చెప్పాలి

సీతారామంతో హిట్ అందుకున్న హను.. ప్రస్తుతం ప్రభాస్ తో  ఒక సినిమా చేస్తున్నాడు

మొదటి నుంచి హను సినిమాల్లో హీరోయిన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది

హను సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ తో కాదు నటనతో ఫిదా చేస్తారు. కథలో వారి పాత్రలే కీలకం

ఇప్పటివరకు హను తెరకెక్కించిన సినిమాల్లో ఏఏ హీరోయిన్స్ నటించారో చూద్దాం

లావణ్య త్రిపాఠి  అందాల రాక్షసి

మెహ్రీన్  కృష్ణగాడి వీరప్రేమగాధ

లై  మేఘ ఆకాష్

సాయి పల్లవి  పడిపడి లేచే మనసు

మృణాల్ ఠాకూర్  సీతారామం

ఇమాన్వి   ఫౌజీ