బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్

ఇకపై హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయించేందుకు వీలు ఉండదు

మార్చి 31 తర్వాత కొత్త నిబంధన అమలు

ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్ మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు

హాల్‌మార్కింగ్ ద్వారా వ్యాపారులు వినియోగదారులను మోసం చేయలేరు

దేశవ్యాప్తంగా 1338 హాల్‌మార్కింగ్ కేంద్రాలు