అమ్మో గోల్డ్..  పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరువలో ఉంది.

10 గ్రాములపై రూ.100 నుంచి రూ.109 వరకూ.. 100 గ్రాముల బంగారంపై రూ.10,000 నుంచి రూ.10,900 వరకూ ధర పెరిగింది. 

తెలుగురాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1000 పెరిగి రూ.61,800కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1090 పెరిగి.. రూ.67,420కి చేరుకుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,570గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,020గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉంది.

బంగారం మాదిరిగానే వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి పై రూ.1500 దాటడంతో రూ.81,500 కు చేరింది.