మాక్స్‌వెల్ రికార్డులివే..

ఛేజింగ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్

వరల్డ్ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్

వన్డేల్లో  సెకండ్ ఫాస్టెస్ట్  డబుల్ సెంచరీ  ( 128 బంతుల్లో )

వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన నాన్ ఓపెనర్  (201*)

వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్

వన్డేల్లో 7వ వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం ( 202*రన్స్)