ఈ సుపర్ ఫుడ్స్ తింటే ఎక్కువ కాలం జీవిస్తారు.

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ లోని యాంటి ఆక్సిడెంట్స్ రోగాలు కలిగించే బ్యాక్టిరియతో పోరాడుతాయి.

గుండె, కంటిచూపు, ఎముకల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆకుకూరలు బెస్ట్.

గుండె సమస్యలున్న వారు చేపలు తింటే అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్‌తో భలే లాభాలు.

వాల్ నట్స్, బాదాం, హేజెల్ నట్స్ తింటే మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఓట్స్, బ్రౌన్ రైస్ తింటే గుండె, జీర్ణశక్తి ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.