Thick Brush Stroke

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఇటీవల తన టి సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకువచ్చింది.

Thick Brush Stroke

వివో టి3 5జీ (Vivo T3 5G) పేరుతో కొత్త ఫోన్‌ని విడుదల చేసింది.

Thick Brush Stroke

8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్, అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లలో వచ్చింది.

Thick Brush Stroke

8/128GB వేరియంట్ ధర రూ.22,999కి బదులుగా రూ.19,999కి కొనుక్కోవచ్చు.

Thick Brush Stroke

8/256GB వేరియంట్ ధర రూ.24,999కి బదులుగా రూ.21,999కి లిస్ట్ అయింది.

Thick Brush Stroke

SBI, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు.

Thick Brush Stroke

ఇవి కాకుండా 8/128GB వేరియంట్‌పై రూ.17,600 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది.

Thick Brush Stroke

8/256GB వేరియంట్‌పై రూ.19,300 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

Thick Brush Stroke

ఈ ఆఫర్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.