పొకో స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా సేల్ అవుతున్న వాటిలో Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ కూడా ఒకటి.

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిపై భారీ ఆఫర్ ప్రకటించింది.

ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో 24GB ర్యామ్ కలిగి ఉంది.

5000mAh కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ పెద్ద బ్యాటరీకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Poco బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ ఇది.

POCO X6 నియో 5G బేస్ వేరియంట్ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 ధరతో అందుబాటులో ఉంది.

పిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ పొందుతారు.

ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.9,700 వరకు తగ్గింపును పొందవచ్చు.