మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్ లో ఉండాలి.

ఏది ఎక్కువైనా.. ఏది తక్కువైనా అది ఆరోగ్యానికే హానికరం.

ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలం. ఇది బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.

బీట్ రూట్.. ఇది శరీరానికి నైట్రేట్ ను అందించడంతో రక్తపోటు రాకుండా ఉంటుంది.

పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో ఉండే పోషకాలు కూడా బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి

టమాటోలలో పొటాషియం, లిక్టోపిన్ అధికం. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెట్లు, పొటాషియం, విటమిన్లు ఉంటాయి.

బ్రోకలీని ఆహారంగా తీసుకోవడంతో బీపీ కంట్రోల్ లో ఉంటుంది.