పీరియడ్స్ సమయంలో వేడినీళ్లు తాగితే.. ఈ సమస్యలు పరార్

ఋతుక్రమం వస్తే.. మహిళల ముఖాలు వాడిపోతాయి.

ఆ సమయంలో వచ్చే నొప్పి, బ్లీడింగ్ కారణంగా చాలా ఇరిటేటింగ్ గా ఉంటారు.

నెలసరి సమయంలో వేడి నీళ్లు తాగితే అలాంటి సమస్యలు ఉండవంటున్నారు నిపుణులు.

హైడ్రేట్ గా ఉంటారు.

కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

కండరాల వాపు, తిమ్మిర్ల నుంచి రిలీఫ్ ఉంటుంది.

శరీరంలో పేరుకున్న మలినాలు, విషపదార్థాలు డీటాక్సిఫై అవుతాయి.

యోనిలో మంట, నొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తగ్గుతాయి.