వేసవి తర్వాత వచ్చే వానాకాలం.. తనతోపాటే రోగాలనూ తీసుకొస్తుంది.

వేడిగా ఉన్న వాతావరణం చల్లగా మారడంతో.. శరీరంలో మార్పులు జరిగి జలుబు, జ్వరం బారిన పడుతుంటారు.

వేసవి తర్వాత వచ్చే వానాకాలం.. తనతోపాటే రోగాలనూ తీసుకొస్తుంది.

నీరు మురికిగా మారుతుంది కాబట్టి శుద్ధిచేసిన నీరు తాగకపోతే టైఫాయిడ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది.

వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. దూరంగా ఉండటం బెటర్.

మార్కెట్లో దొరికే పెరుగు, పన్నీర్ వంటివి శుభ్రమైన వాతావరణంలో తయారు చేయరు.

స్ట్రీట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. పానీపూరి, పకోడా, సమోసా, చాట్ వంటివి అంత శుభ్రంగా తయారవ్వవు.

వర్షాకాలంలో చేపలు, పీతలు, రొయ్యలు వంటివి కలుషితమవుతాయి. నీటిలో ఉండే వీటివల్ల కూడా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.

రోడ్డుపక్కన కట్ చేసి అమ్మే పండ్లకు దూరంగా ఉండాలి. ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ బౌల్స్ కూడా బయట తినకపోవడం మంచిది.