వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి

జలుబు, జ్వరం, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి.

వర్షాకాలంలో కొన్నిరకాల ఆహారాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

ఈ సీజన్లో పుట్టగొడుగులను తినరాదు. వాతావరణం తేమగా ఉండటం వల్ల ఇవి పాయిజన్ అవ్వొచ్చు.

ఎక్కువ సేపు ఉంచిన మొలకెత్తిన విత్తనాల్లోనూ బ్యాక్టీరియా ఉంటుంది.

సలాడ్ లోకి పచ్చి ఆకుకూరలను తినాలనుకుంటే వేడినీటిలో కడిగి తీసుకోవాలి

కట్ చేసి ఉంచిన ఫ్రూట్స్, ఫ్రిడ్జ్ లో ఉంచిన జ్యూస్ లు తీసుకోకపోవడం మంచిది

సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి డీప్ ఫ్రై స్నాక్స్ ను తినకండి

సీ ఫుడ్ వర్షాకాలంలో కలుషితం కావొచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది కావు.

కార్పొనేటెడ్ కూల్ డ్రింక్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి.