Thick Brush Stroke

ట్రెండింగ్‌లో దసరా మూవీలోని 'చమ్కీల అంగీ వేసి'సాంగ్

Thick Brush Stroke

ఆ సాంగ్ పాడిన సింగర్‌కు యమ క్రేజ్

Thick Brush Stroke

లిరికల్ వీడియోలో గాయని హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా

Thick Brush Stroke

ఆ సాంగ్ పాడింది తమిళ సింగర్ ధీ

Thick Brush Stroke

ధీ అసలు పేరు దీక్షితా వెంకటేషన్

Thick Brush Stroke

సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్ గారాల పట్టి

Thick Brush Stroke

14 ఏళ్లు వయస్సు నుంచే పాటలు పాడుతున్న ధీ

Thick Brush Stroke

గురు సినిమాలో ఓ సక్కనోడా పాటతో పాపులర్

Thick Brush Stroke

రౌడీ బేబీ, కాటుక కనులే సాంగ్స్‌తో పెరిగిన ధీ ఇమేజ్

Thick Brush Stroke

లాక్ డౌన్‌లో ఎంజాయ్ ఎంజామీ అనే ఆల్బమ్‌తో ఉర్రూతలూగించిన ధీ