పాలతో తయారు చేసే పెరుగు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

పెరుగు కాస్త పుల్లగా అనిపించినా రకరకాల పోషకాలు దీనిలో ఉంటాయి.

పెరుగు  తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవల్ కంట్రోల్‌లో ఉంటుంది.

పెరుగు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు పెరుగు  డైట్‌లో భాగంగా చేర్చుకోవడం మంచిది.

పళ్ళు, ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం పెరుగులో ఉంటుంది.

తరచుగా పెరుగు తినడం వల్ల ఆర్థరైటిస్, ఆస్ట్రియోఫోరోసిస్ రాకుండా ఉంటాయి.

చర్మ సంరక్షణకు పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Fill in some text

పెరుగులోని విటమిన్ ఇ, జింక్ చర్మాన్ని సహజంగా కాపాడతాయి.