నథింగ్ తన సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1ని ఇటీవలే విడుదల చేసింది.

ఫోన్ లాంచ్ అవకముందు దీని సేల్స్‌పై టెక్ వర్గాల్లో అనేక అనుమానాలు వెల్లడయ్యాయి.

కానీ ఎవరి ఊహలకి అందనట్లుగా సీఎమ్ఎఫ్ ఫోన్ 1 సేల్స్‌లో రికార్డులు బ్రేక్ చేసింది.

ఫోన్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ ది స్టాక్ అంటూ దర్శనమిచ్చింది.

కేవలం 3 గంటల్లోనే 100,000 ఫోన్‌లు అమ్ముడయ్యాయి.

రేపు ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ రీస్టాక్ చేయబడుతుందని బ్రాండ్ ప్రకటించింది.

CMF ఫోన్ జూలై 19 అర్ధరాత్రి 12 గంటలకు తిరిగి సేల్‌కు రానుంది.

CMF ఫోన్ 1 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

CMF ఫోన్ 1 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

అందులో 6GB + 128GB, 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.