నేడు కన్నడ నటి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి 36వ పుట్టిన రోజు..

30 సినిమాల్లోకి పైగా నటించి.. తానే సొంతంగా కొన్ని మూవీస్‌ను ప్రొడ్యూస్ చేసిన రాధిక

14 ఏళ్ల వయసులోనే బలవంతంగా పెళ్లి కావడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న రాధిక

నీల మేఘ శ్యామ (2002) కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. 2006లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని వివాహం..

భర్త కుమారస్వామికన్నా వయసులో 27ఏళ్లు చిన్న రాధిక

"టైటానిక్" ఫేమ్ నటుడు లియోనార్డో డికాప్రియో 48వ పుట్టిన రోజు.. లాస్ ఆంజిల్స్‌లో జన్మించిన లియోనార్డో..

14 ఏళ్ల వయసు నుంచే కమర్షియల్ యాడ్స్‌తో కెరీర్ స్టార్ట్.. 1989లో కమర్షియల్ యాడ్స్‌తో కెరీర్ స్టార్ట్.

1997లో రిలీజ్ అయిన టైటానిక్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ..

ప్రఖ్యాతిగాంచిన డావిన్సికోడ్ పెయింటింగ్ చూస్తూ.. కొడుకుకు లియోనార్డో అని పేరు పెట్టిన అతని తల్లి ఇర్మెలిన్

ప్రస్తుతం ఒక్క సినిమాకు సుమారు 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టైటానిక్ హీరో