క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

క్యారట్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, బి,సితో పాటు ఇతర పోషకాలు ఉంటాయి.

క్యారెట్ ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఎంతో సహాయపడుతుంది.

క్యారెట్‌ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు  ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

క్యారెట్, అవకాడో మాస్క్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

క్యారెట్, అవకాడో మాస్క్ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

క్యారెట్ ఎగ్ మాస్క్ వల్ల వెంట్రుకలు బలంగా ఉంటాయి.

 క్యారెట్ హెయిర్ మాస్క్‌లు జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతాయి.

డ్యామేజ్‌ను తగ్గించి కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి.