ఐపీఎల్ -16కు పేసర్ బుమ్రా దూరం

బుమ్రా లేకుండా బరిలోకి ముంబై ఇండియన్స్

గాయం నుంచి పూర్తిగా కోలుకోని స్టార్ పేసర్

బుమ్రా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు బుమ్రా దూరం..?

జూన్‌లో లండన్‌లో జరగనున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్

అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌కు అందుబాటులో బుమ్రా..!

2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత ఆటకు దూరం