ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ కొత్త ట్రెండ్ సృష్టించారు. బేబీ బంప్ తో ఫోటోషూట్ చేస్తూ అభిమానులతో షేర్ చేస్తున్నారు..

ఇక తల్లి అయ్యే ప్రతి హీరోయిన్ ఎక్కువగా ఎల్లో డ్రెస్ లోనే కనిపిస్తూ వస్తున్నారు. అలా ఎల్లో డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపించిన హీరోయిన్స్ వీరే 

కరీనా కపూర్ ఖాన్ 

సోనమ్ కపూర్ 

బిపాసా బసు 

అనిత 

కాజల్ అగర్వాల్ 

అలియా భట్ 

అమలా పాల్ 

దీపికా పదుకొనే