ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కాషాయ జెండా రెపరెపలు

త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి జయకేతనం

మేఘాలయలో హంగ్‌.. బీజేపీతో పొత్తు తప్పనిసరి

త్రిపురలో మొత్తం 60 స్థానాలు.. మ్యాజిక్‌ ఫిగర్‌ 31..

త్రిపురలో బీజేపీ, ఐపీఎఫ్‌టీ కూటమికి 33 స్థానాలు

త్రిపురలో కాంగ్రెస్‌+వామపక్షాలకు 14.. తిప్రా మోథా పార్టీకి 13 స్థానాలు

నాగాలాండ్‌లో మొత్తం 60 స్థానాలు.. బీజేపీ కూటమి 38 చోట్ల విజయం

మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఎన్‌పీపీ.. మెజార్టీకి దూరం..