బాలీవుడ్ సీనియర్ నటి జూహి చావ్లాకు 55వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

1967 నవంబర్13న హర్యానాలో పుట్టింది జూహి చావ్లా

జూహీ చావ్లాను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు సల్మాన్ ఖాన్ కానీ జూహి తండ్రి ఒప్పుకోలేదు..

సినీకెరీర్‌ను ఒకే సారి స్టార్ట్ చేసిన ఆమిర్ ఖాన్, జూహి చావ్లా..

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త జైమెహతాను వివాహం చేసుకుంది..

గానకోకిల సుశీలకు 87వ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించింది సుశీల

ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ సాధించింది సుశీల

తెలుగులో 12వేలకు పైగా పాటలని పాడిన గానకోకిల

తన కెరీర్‌లో మొదటి డ్యూయెట్ సాంగ్ సుశీలతో పాడిన ప్రముఖ సింగర్ ఎప్.పి బాలసుబ్రహ్మణ్యం