జుట్టు పెరుగుదలకు 5 రకాల విత్తనాల  డైలీ డైట్

చియా సీడ్స్ - వీటిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

అవిసెగింజలు -  వీటిలో ఉండే  ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.

 నువ్వులు -  వీటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

పొద్దు తిరుగుడు విత్తనాలు - వీటిలో ఉండే విటమిన్ - ఇ, జింక్ జట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.

మెంతులు - వీటిలో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతుంది.