రోజూ యోగా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు

యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యోగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

రక్త ప్రసరణ పనితీరును బెటర్ చేస్తుంది.

మంచి నిద్రను అందిస్తుంది.

మనపై మనకు గౌరవాన్ని పెంచుతుంది. ఆత్మాభిమానం పెరుగుతుంది.

మజిల్స్‌తోపాటు ఎముకల ఆరోగ్యానికీ యోగా దోహదపడుతుంది.

యోగాతో మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది.