వాటర్ యాపిల్‌తో  ఆరోగ్య ప్రయోజనాలు!

వాటర్ యాపిల్‌ను వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.

ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్‌లో తీసుకుంటే బరువు తగ్గుతారు.

వాటర్ యాపిల్‌ను తింటే డీ హైడ్రేషన్ తగ్గుతుంది.

గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెర్సెటిన్, ఐరన్, క్యాల్షియం వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పండు తినడంతో శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును కూడా తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

వాటర్ యాపిల్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ బి మెటబాలిజంను పెంపొదిస్తుంది.

వాటర్ యాపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.

వాటర్ యాపిల్ తినడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.