పల్లీలే కదా అని తీసి పడేయకండి.. వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు

పల్లీలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి

అందుకే పల్లీలను పోషక్ పవర్ హౌస్ అంటారు

గుండె ఆరోగ్యానికి పల్లీలు మేలు చేస్తాయి

మానసిక సమస్యతో బాధపడుతున్నవారికి ఇవి మేలు చేస్తాయి

పల్లీలు తింటే బరువు తగ్గుతారు

పల్లీలు తింటే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది

పల్లీలు కండరాలను బలోపేతం చేస్తాయి

జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి