లెమన్ టీ జీవక్రియను వేగవంతం చేస్తుంది

లెమన్ టీ తాగడం వలన రోజంతా హైడ్రేటడ్‌గా ఉంటారు

లెమన్ టీ తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు

నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శరీరంలోని ఐరన్ లోపాన్ని నివారించడానికి లెమన్ టీ పనిచేస్తుంది

లెమన్ టీ అధిక రక్తపోటు సమస్య నుంచి కాపాడుతుంది

లెమన్ టీలో అల్లం జోడించి తీసుకుంటే కండరాల నొప్పి తగ్గుతుంది

లెమన్ అల్లం టీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

లెమన్ టీ తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది