జిల్లేడు చెట్టుతో బోలెడు ప్రయోజనాలు

ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని భాగాలను ఔషధంగా వాడుతారు

యాంటీ ఆక్సిడెట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

గాయాలను త్వరగా తగ్గిస్తాయి.

జిల్లేడు ఆకుల రసాన్ని వాపులపై రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

తలనొప్పి తగ్గుతుంది.

పైల్స్ తో బాధపడేవారికి ఉపయోగకరం.

జిల్లేడు పువ్వు రసం మొటిమలు, దురద వంటి చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది.

జిల్లేడు చిగుళ్లతో చేసిన మాత్రలను తింటే.. పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి

నరాల బలహీనతకు కూడా జిల్లేడుతో వైద్యం చేస్తారు.

జిల్లేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు తెలిపాయి.