వంటగదిలోనే ఉండే సాధారణ పదార్థం వెల్లుల్లి

వెల్లుల్లిలో ఔషధ గుణాలు అధికం.

వెల్లుల్లిని నానబెట్టిన నీటిని పరగడుపునే తాగితే మీ ఆరోగ్యం సేఫ్.

వెల్లుల్లిలో బి1, బి6, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

గుండెపోటు, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు నయమవుతాయి.

అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ క్రాంప్స్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్

వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉంది.

పేగు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బాక్డీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.