ఉలవలు గురించి, వాటిలో ఉన్న పోషకాల గురించి చాలా మందికి తెలియదు

ఉలవలలో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చాలానే ఉన్నాయి.

షుగర్ పేషంట్లకు ఇది బెస్ట్ ఫుడ్. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

ఉలవల్లో ఉండే ఫినాలిక్.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

తరచుగా ఉలవలు తింటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి.

క్యాల్షియం, ఇతర పోషకాలు కీళ్ల నొప్పుల సమస్యల్ని తగ్గిస్తాయి.

మహిళల్లో చాలా మంది తరచుగా నెలసి సమస్యలను ఎదుర్కొంటుంటారు.

ఉలవలను తింటే.. కడుపు నొప్పి, నడుంనొప్పి, చిరాకు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

తరచుగా ఉలవలు తింటే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.